VIDEO: 'దివ్యాంగులకు భరోసాగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం'
కోనసీమ: దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. 'దివ్యాంగ శక్తి' పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన పి. గన్నవరంలో దివ్యాంగులు ప్రయాణించే ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుందన్నారు.