ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు వద్దు: ఎస్పీ అఖిల్ మహాజన్
★ మర్రిడిలో సర్పంచ్ అభ్యర్థి పంట దగ్ధం చేసిన గుర్తు తెలియని దుండగులు
★ ధర్మారంలో కుటుంబ పోషణ భారమై యువకుడు ఆత్మహత్య
★ దస్తురాబాద్ అటవీ ప్రాంతానికి రానున్న పులి