నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి : ఎమ్మెల్యే

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి : ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన ALP (Aeroflex) ఇండస్ట్రీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖిందర్ సింగ్ రంధావాతో కలిసి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. నియోజకవర్గంలో పరిశ్రమల అభివృద్ధి చెందడం సంతోషకరమని, పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే అన్నారు.