నేడు బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమం

నేడు బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమం

CTR: నగరంలో శనివారం 'బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైసీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. స్థానిక 44వ డివిజన్ రంగచ్చారివీధిలోని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో శనివారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. కాగా, స్థానికులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వివరించారు.