VIDEO: వేరుశనగ విత్తనాల కోసం రైతుల ధర్నా

VIDEO: వేరుశనగ విత్తనాల కోసం రైతుల ధర్నా

WNP: పానగల్ మండలంలో గురువారం రోడ్లు‌పై బైఠాయించి రైతులు అధిక ధరలకు విత్తనాలు కొనాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది రూ.1350 ఉన్న 30 కేజీల బస్తా ధర ఈ ఏడాది రూ. 2450‌కి పెరిగిందని రైతులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు ఇవ్వాలన్నారు. సబ్సిడీ వేరుశనగ విత్తనాలు లభించని కారణంగా రైతులు నిరసన వ్యక్తం చేశారు.