VIDEO: 'అమ్మా నాన్న క్షమించండి'.. బాలిక సూసైడ్ నోట్ లభ్యం

VIDEO: 'అమ్మా నాన్న క్షమించండి'.. బాలిక సూసైడ్ నోట్ లభ్యం

కోనసీమ: పి.గన్నవరం మండలం ముంగండకు చెందిన కుడుపూడి కరుణ(15) రెండు రోజుల క్రితం స్కూల్ సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. అయితే 'అమ్మా, నాన్న క్షమించండి' అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను తల్లిదండ్రులు పోలీసులకు అందజేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.