మలుపు హెచ్చరిస్తోంది

మలుపు హెచ్చరిస్తోంది

SKLM: బూర్జ మండలం మదనాపురం నుంచి సరుబుజ్జిలికి వెళ్తే మార్గంలో మలుపులు ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ప్రాంతాలకు ఏకైక రహదారి కావడంతో మలుపుల్లో బోర్డులు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అలాగే, పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో దారి కనిపించడం లేదని, వాటిని తొలగించి సూచిక బోర్డులు పెట్టాలని స్థానికులు అన్నారు.