కాళోజీ ఆలోచనలు, సాహిత్యం ప్రజలకు స్ఫూర్తినిస్తాయి: స్పీకర్

కాళోజీ ఆలోచనలు, సాహిత్యం ప్రజలకు స్ఫూర్తినిస్తాయి: స్పీకర్

VKB: కాళోజీ నారాయణరావు 111వ జయంతి సందర్భంగా అసెంబ్లీ లాంజ్‌లో ఆయన చిత్రపటానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ ఆలోచనలు, సాహిత్యం ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని స్పీకర్ అన్నారు. శాసనపరిషత్ ఛైర్మన్ గుత్తా సుకేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.