పలు పోస్టులకు నోటిఫికేషన్‌

పలు పోస్టులకు నోటిఫికేషన్‌

GNTR: DCCBలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌, స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఇందుకు సంబంధించి వివరాలను అధికారిక సైట్‌లో ఉంచారు. DCCBలో 31అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు, 50స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఈనెల 22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.