BREAKING: కూలిన విమానం
అమెరికా కెంటకీ రాష్ట్రంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సమీపంలో ఓ విమానం కుప్పకూలింది. UPS కార్గో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. దీంతో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.