మైక్రో ఫిల్టర్‌ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్
W.G: రాబోయే ఫిబ్రవరి నాటికి నూటికి నూరుశాతం స్వచ్చమైన త్రాగు నీరు అందిస్తానని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో మైక్రో ఫిల్టర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జలజీవన్ మిషన్‌ను అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.