పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

NTR: వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో భార్య, భర్త మధ్య చోటు చేసుకొన్న వివాదం ఒకరి మృతికి కారణమైంది. పోలీసుల వివరాల మేరకు.. చందర్లపాడు మండలం వెలది కొత్తపాలెం గ్రామానికి చెందిన మార్కపూడి సురేష్‌కు వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన కళ్యాణికి వివాహమైంది. ఇరువురి మధ్య మంగళవారం వివాదం చోటుచేసుకొంది. దీంతో సురేష్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.