నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని ఇందిరా మార్కెట్ ఏరియాలో విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని AE కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సంజీవయ్య కాలనీ, ఇందిరా మార్కెట్, గాంధీచౌక్ ఏరియాలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంద న్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.