ఉదారత చాటుకున్న కుటుంబ సభ్యులు

ఉదారత చాటుకున్న కుటుంబ సభ్యులు

VZM: చీపురుపల్లి పట్టణంలో ఆంజనేయపురం చెందిన అప్పలనాయుడు వయసు (86) హార్ట్ ఎటాక్‌తో గురువారం చనిపోయారు. కుటుంబ సభ్యులకు నేత్రదానంపై మానవీయత అధ్యక్షులు గోవిందరాజులు అవగాహన కల్పించగా అంగీకరించారు. విజయనగరం రెడ్ క్రాస్ టెక్నీషియన్‌కు తెలియజేయగా నేత్రాలు సేకరించి ఎల్వీప్రసాద్ ఆసుపత్రికి పంపించారు. కుటుంబ సభ్యులకు వారు అభినందనలు తెలిపారు.