రోడ్డుపై ఇందిరమ్మ ఇళ్ల వాసులు ధర్నా
CTR: నగరి నియోజకవర్గంలోని శ్రీ దేశమ్మ దేవాలయం దగ్గర ఉన్న టీఆర్ కండ్రిగ ఇందిరమ్మ ఇళ్ల వాసులు చాలా కాలంగా రోడ్డు అవత్సలు పడుతున్నారు. ఈ రోడ్డుతో వర్షాకాలంలో మరింత నరకం కనిపిస్తుందని, ఎన్నీ వినతులు ఇచ్చిన సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. ఈరోజు నగరి నాగలాపురం రోడ్డు మీద ధర్నా నిర్వహించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి, ప్రజల కష్టాలను పరిష్కారించాలని వారు కోరుతున్నారు.