పెద్దవంగర ఎస్సైని కలిసిన బీఆర్ఎస్ నాయకులు

పెద్దవంగర ఎస్సైని కలిసిన బీఆర్ఎస్ నాయకులు

MHBD: పెద్దవంగర మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్‌ను శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.