5% రాయితీ.. మే 7 వరకు గడువు

5% రాయితీ.. మే 7 వరకు గడువు

NZB: 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయి చెల్లింపు గడువును పొడిగించారు. ముందస్తుగా చెల్లించే ఆస్తి పన్నుపై 5% రాయితీ పొందడానికి తేదీని ఈనెల 7వ తేదీ వరకు గడువు పొడిగించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.