రుషికొండ భవనాలపై మరోసారి సబ్ కమిటీ భేటీ

రుషికొండ భవనాలపై మరోసారి సబ్ కమిటీ భేటీ

AP: విశాఖ రుషికొండలోని భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ అయింది. ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఎలా మార్చాలనేదానిపై మంత్రులు దుర్గేశ్, పయ్యావుల కేశవ్ తదితరులు చర్చించనున్నారు. ప్రస్తుతం భవనాల నిర్వహణకు నెలకు రూ.25 లక్షలు ఖర్చవుతుండటంతో.. ప్రజాధనం వృథా కాకుండా ఇప్పటికే పలు ప్రణాళికలు రూపొందించారు. ఈ నెల 10న కేబినెట్ భేటీలో చర్చ అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.