'సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి'

'సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి'

CTR: గ్రామ సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బంగారుపాళ్యం గ్రామ సచివాలయం-2ను తనిఖీ చేశారు. వివిధ రికార్డులను పరిశీలించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మంచినీటి సరఫరా ట్యాంకులను నెలకొకసారి శుభ్రం చేయాలని సూచించారు.