హత్య కేసు నిందితుడు అరెస్టు

హత్య కేసు నిందితుడు అరెస్టు

VZM: ఈనెల 5న, ముసిరాం గ్రామంలో నాటు తుపాకీతో హత్య చేసిన సిమ్మ అప్పారావును అరెస్టు చేసి, అతని వద్ద నాటు తుపాకీని, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎం. శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. డీఎస్పీ వివరాల మేరకు రెండు తులాల బంగారం కోసం ఇద్దరు అన్నతమ్ముల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో తుపాకీతో కాల్చి చంపి పరారయ్యాడు. ఇందులో సీఐ షణ్ముఖరావు, సిబ్బంది పాల్గొన్నారు.