వరల్డ్ కప్ మ్యాచ్ వీక్షిస్తున్న ఎమ్మెల్యే

వరల్డ్ కప్ మ్యాచ్ వీక్షిస్తున్న ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి రాయదుర్గంలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్‌పై భారత్, దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత మహిళా క్రికెట్ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారిది కేవలం ఆట కాదని, ప్రతి బాలికలోని ఆత్మవిశ్వాసానికి, ప్రతిభకు ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.