'అందుకే ఓడిపోయాం.. ప్రత్యర్థికి క్రెడిట్ ఇవ్వకతప్పదు'
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమిపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించారు. ‘కాస్త నిరాశకు లోనయ్యాం. జట్టుగా మేము సమిష్టిగా రాణించి ఉండాల్సింది. అదే మా ఓటమికి కారణమైంది. ఏదేమైనా ఈ విజయంలో ప్రత్యర్థికి క్రెడిట్ ఇవ్వకతప్పదు. ఈ ఓటమి నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది' అని తెలిపారు.