VIDEO: ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
PLD: చిలకలూరిపేట సమీపంలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వింజనంపాడులోని బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వృద్ధ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు వరలక్ష్మీ (70), జయలక్ష్మీ (65) గా పోలీసులు గుర్తించారు.