జగ్గయ్యపేటలో వైసీపీ నిరసన ర్యాలీ

జగ్గయ్యపేటలో వైసీపీ నిరసన ర్యాలీ

NTR: జగ్గయ్యపేటలో నియోజకవర్గ ఇంఛార్జ్ తన్నీరు వైసీపీ కార్యాలయం నుంచి ప్రజా ఉద్యమం ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో 17 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా, వాటిలో 5 కాలేజీలను వైసీపీ ప్రభుత్వంలోనే ప్రారంభించామన్నారు.