అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు: మాజీ మంత్రి

అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు: మాజీ మంత్రి

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ఇంటిపై జరిగిన దాడి వీరిద్దరి సారథ్యంలోనే జరిగిందన్నారు. కాపు సామాజిక వర్గం అండగా నిలిచిందని పేర్కొంటూ, అధికారం శాశ్వతం కాదని ప్రభుత్వానికి హెచ్చరించారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయని, రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందని పేర్కొన్నారు.