ప్రతి ఏటా వడగండ్ల వాన.. రైతన్నకు నష్టం..!

ప్రతి ఏటా వడగండ్ల వాన.. రైతన్నకు నష్టం..!

RR: గత 4 సంవత్సరాలుగా వరుసగా వేసవికాలం ప్రారంభం, మధ్య వేసవిలో వడగండ్ల వర్షం కురిసి రైతన్నకు నష్టం చేకూరుస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈ వర్షాలకు RR, VKB జిల్లాల రైతులు ముఖ్యంగా తీవ్రంగా నష్టపోతున్నారు.  వికారాబాద్ జిల్లాలో ఓ ఏడాది రాళ్ల వాన కురిసి ఎకరాల కొద్ది బొప్పాయి తోటలు నేలకూలింది. గత ఏడాది వరి పంటలు దెబ్బతిన్నాయి.