పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర దాడులు

పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర దాడులు

పాక్‌పై భారత సైన్యం తీవ్ర దాడులు చేస్తోంది. మరోవైపు పాక్‌పై బలూచిస్తాన్ దాడులకు పాల్పడుతోంది. క్వెట్టా, హజారా నగరాలపై బీఎల్ఏ కాల్పులు చేస్తోంది. పాక్ వ్యాప్తంగా పీటీఐ నిరసన ర్యాలీలు నిర్వహిస్తుండగా ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు భారీగా రోడ్లపైకొచ్చారు. షెహబాజ్ ప్రభుత్వ అసమర్థతకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. పాక్ ప్రధానిని ఇప్పటికే సురక్షిత ప్రాంతానికి చేర్చారు.