సీఎం పర్యటన వివరాలు..!

సీఎం పర్యటన వివరాలు..!

AKP: సీఎం చంద్రబాబు నక్కపల్లి పర్యటన ఖరారైంది. 23వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాప్టర్లో ఉండవల్లి నుంచి బయలుదేరి నక్కపల్లి మండలం చందనాడలో హెలిప్యాడ్ వద్ద దిగుతారు. అనంతరం ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి 5:45 గంటలకు హెలికాప్టర్‌లో విజయవాడకు వెళ్తారు.