కనిగిరిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కనిగిరిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ప్రకాశం: దిత్వా తుఫాన్ కారణంగా వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉన్న తరుణంలో కనిగిరి పట్టణంలో ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర సన్నాహాక చర్యలు చేపట్టామని మున్సిపల్ కమీషనర్ పి.కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే 9700727807 నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.