భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్

HNK: హసన్‌పర్తి మండల కేంద్రంలో గురువారం భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజ్ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి స్థానంలో భూభారతి చట్టం వచ్చిందని తెలిపారు దీనిపై ప్రతి ఒక్కరు రైతుకు అవగాహన కలిగి ఉండాలన్నారు.