పులిగుండు చరిత్ర తెలుసా.?

CTR: చిత్తూరు సిగలో మణిహారం పెనుమూరు మండలంలోని 1000 అడుగుల ఎత్తులో ఉండే పులిగుండు పర్వతాలకు ఘన చరిత్ర ఉంది. పూర్వం కల్లూరు, పాకాల, పులిచర్ల, రొంపిచర్ల ప్రాంతాల పాలేగాళ్లు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. వారి నుంచి రక్షణ కోసం ఈ పులిగుండును ఆశ్రయించినట్లు సమాచారం. కాలక్రమేణా ఈ పర్వతాలు పులులకు ఆవాసాలుగా మారడంతో పులిగుండు అని పేరు వచ్చింది.