'సూపర్-6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం'

'సూపర్-6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం'

NTR: మైలవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌గా కరెడ్ల వెంకట నారాయణ, సభ్యులుగా ఒరుగు వెంకటేశ్వరరావు, భూక్యా కుమారి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొని కమిటీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. సూపర్-6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.