ఎమ్మెల్యే బండ్లపై ఎస్పీకి ఫిర్యాదు

ఎమ్మెల్యే బండ్లపై ఎస్పీకి ఫిర్యాదు

GDWL: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అలంపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దొడ్డప్ప, గద్వాల లైబ్రరీ ఛైర్మన్ నీలి శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ప్రజా పాలన దినం సందర్భంగా ఎమ్మెల్యే ఆయన అనుచరులను వేదికపై కూర్చోబెట్టుకుని తమను అవమానపరిచారని ఎస్పీకి వివరించారు.