జిల్లాలో చురుగ్గా ఫీవర్ సర్వే

జిల్లాలో చురుగ్గా ఫీవర్ సర్వే

VSP: జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కూర్చున్న వర్షాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారుల అప్రమత్తమయ్యారు. జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డా. జగదీశ్వరరావు ఆదేశాలతో క్షేత్రస్థాయిలో మలేరియా విభాగ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జ్వర బాధ్యతలకు రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు.