VIDEO: స్టీల్ టాప్‌లను మాయం చేసిన దొంగలు
కృష్ణా: మచిలీపట్నం లేడీ ఆంప్తుల్ ప్రభుత్వ పాఠశాలలో గత రాత్రి వాటర్ స్టీల్ టాప్‌లను దొంగలు అపహరించారు. పిల్లలు చేతులు కడుక్కునే వాటర్ సింక్ క్రింద ఉండే ఇత్తడి త్రిడ్డింగ్ టాప్‌లతో సహా పలు వాష్ రూమ్‌లో ఉన్న అన్ని స్టీల్ టాప్‌లను దొంగలు మాయం చేశారు. ప్లాస్టిక్ టాప్‌లు మినహా సుమారు 16 స్టీల్, ఇత్తడి టాప్‌లు మిస్ అయ్యినట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు తెలిపారు.