తొలి విడత ఎన్నికలు.. 172 స్థానాల్లో ఎన్నికలు
KMM: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఎర్రుపాలెం, చింతకాని, మధిర, బోనకల్, రఘునాథపాలెం, వైరా కొణిజర్ల మండలాల్లో ఇప్పటికే 20 సర్పంచ్, 323 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 172 సర్పంచ్ స్థానాల్లో 488 అటు 1415 స్థానాల్లో 3424 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.