VIDEO: లారీ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

VIDEO: లారీ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

JGL: కొడిమ్యాల మండలం నల్లగొండలో లారీ బోల్తా పడి ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని కురుమపల్లెలో బుధవారం ఉదయం జగిత్యాల నుంచి వేములవాడ వైపు ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి పొలంలో పడింది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.