కోడెలా వర్ధంతిని నిర్వహించిన మాజీ మంత్రి

కోడెలా వర్ధంతిని నిర్వహించిన మాజీ మంత్రి

NTR: పల్నాటి ప్రజలకు, టీడీపీ పార్టీకి అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద రావు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు. కోడెలా వర్ధంతిని పురస్కరించుకొని గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నరసరావుపేట అభివృద్ధి ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.