VIDEO: భూమన ఇంటి వద్ద ఉద్రిక్తత
తిరుపతి: భూమన ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నటుడు బాలకృష్ణ పేరు మీద ఉన్న డిసబిలిటీ సర్టిఫికెట్, అప్పట్లో ప్రచురమైన వార్తను వైసీపీ నేతలు ప్రదర్శించారు. జగన్‌ను తిట్టిన బాలకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీంతో భూమన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.