మిస్ వరల్డ్ 2025.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం

మిస్ వరల్డ్ 2025.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం

HYD: నగరం సిటీ అందాల పోటీలకు ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 4 నుంచి వచ్చేనెల 2 వరకు సైబరాబాద్ లిమిట్స్‌లో డ్రోన్స్ ఎగురవేయరాదని ఆదేశాలు జారీ చేశారు. మాదాపూర్ హైటెక్స్, విమానాశ్రయం, చిలుకూరు ఎకో పార్కు, టి.హబ్, శిల్పకళావేదిక, శిల్పారామం, హైటెక్ సిటీ, ట్రెడెంట్ హోటల్ వద్ద డ్రోన్స్‌ను సీపీ అవినాశ్ మహంతి నిషేధించారు.