VIDEO: అకాల వర్షాలు అన్నదాతలను అతలా కుతలం

VIDEO: అకాల వర్షాలు అన్నదాతలను అతలా కుతలం

WGL: జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను అతలా కుతలం చేస్తున్నాయి. ముంచుకొస్తున్న వానలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం వర్ధన్నపేట మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. ఇల్లందలోని వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో మునిగిపోయింది.