వర్షాలపై మంత్రి జూపల్లి సమీక్ష

వర్షాలపై మంత్రి జూపల్లి సమీక్ష

NGKL: జిల్లా వ్యాప్తంగా వర్షాలు అధికంగా కురువడం వలన కలెక్టర్లను మంత్రి జూపల్లి అప్రమత్తం చేశారు. ఎక్కడెక్కడ ఎక్కువ వర్షం పాతం ఉందో అధికారులని అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.