ప్రశాంతంగా మొదలైన UPSC పరీక్షలు
విశాఖపట్నంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలు వివిధ సెంటర్లలో ప్రశాంతంగా మొదలయ్యాయి. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సమయం కంటే ముందుగానే చేరుకున్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్స్, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని ఇన్విజిలేటర్లు ముందుగానే సూచించారు. పోలసులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.