VIDEO: ఆటో స్కూటీ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

VIDEO: ఆటో స్కూటీ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

SRCL: వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ ప్రాంతంలో మంగళవారం ఆటో స్కూటీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారిని స్థానికలు వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గత కొద్దిరోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ యువకుడు మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.