బెజ్జంకిలో జాతీయ పథకావిష్కరణ దినోత్సవం వేడుకలు

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని చీలాపూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి జాతీయ పతాక గౌరవాన్ని ప్రజలకు తెలియజేశారు.