జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు రాజయ్యకు ఆహ్వానం

జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు రాజయ్యకు ఆహ్వానం

జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో ఈనెల 25వ తేదీ నుంచి జరుగు జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్యను నిర్వాహక కమిటీ సభ్యులు ఆహ్వానించారు. నేడు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వాహకులు కలిసి ఆహ్వాన పత్రికను రాజయ్యకు అందజేశారు