ధర్మారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్

ధర్మారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్

PDPL: జిల్లా ధర్మారం నూతన ఎస్సైగా శీలం లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన ఎస్సై సత్యనారాయణ బదిలీపై వెళ్లారు. ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా బాధ్యతలు నిర్వహిస్తామన్నారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.