జిల్లాలో తొలి ఫలితం.. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులే..!
ADB: తెలంగాణలో మూడవ విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అనంతరం వెంటవెంటనే సర్పంచ్ ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. భూటై కె లో సింధు జైతు, చింతల్ సాంగ్విలో పద్మలత, డెడ్రాలో కుడ్మిత విజయ విజయం సాధించారు. వీరు ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు కావడం విశేషం.