VIDEO: ఏడుపాయలలో మళ్లీ కొనసాగిన వరద

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాతా ఆలయం ఎదుట శనివారం ఉదయం మళ్లీ మంజీరా నది వరద కొనసాగింది. ఎగువ ప్రాంతమైన సింగూర్ నుంచి వరద పోటెత్తడంతో, ప్రధాన ఆలయం తలుపులు మూసివేసి, స్థానిక రాజగోపురం వద్ద దుర్గామాత ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు మంగళహారతి చేశారు.