చేవెళ్ల బస్సు ప్రమాదానికి మొదటి కారణం ఇదే..!

చేవెళ్ల బస్సు ప్రమాదానికి మొదటి కారణం ఇదే..!

HYD: చేవెళ్ల మీర్జాగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి 4 అడుగుల వెడల్పు గల గుంత మొదటి కారణంగా పోలీస్, రవాణా శాఖ, R&B అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. కాగా, మరో వైపు రోడ్డుపై ప్రమాద స్థలంలో ఏర్పడిన గుంతలను కాంట్రాక్టర్‌లు పూడ్చివేతను కొనసాగిస్తున్నారు. ఈ నెల 10న టిప్పర్, ఆర్టీసీ బస్సు ఢీకొని 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.